CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కిష్టాపురంలో బతుకమ్మ చీరల పంపిణీ

Share it:



మన్యం మనుగడ,పినపాక:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు పినపాక మండలం కిష్టాపురం పంచాయతీలో దసరా పండుగ కానుక బతుకమ్మ చీరలు పంపిణీ అమరారం ఎంపిటిసి కాయం శేఖర్, కిష్టాపురం సర్పంచ్ సుతారి సుశీల, ఉప సర్పంచ్ మొగిలి పల్లి రమాదేవి చేతుల మీదిగా జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్త సూతారీ చిన్నక్క, వార్డ్ మెంబర్లు కారం సత్యవతి , ఆశ వర్కర్ కొమరం సుజాత టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ, అధ్యక్షులు ఉండం బాబురావు మొగులపల్లి నాగరాజు సుతారీ నరేష్ సెక్రెటరి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు


Share it:

AP

TELANGANA

Post A Comment: