CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

4 రోజుల పాటు నరసాపురం ఫీడర్ లోని 25 గ్రామాలకు విద్యుత్ అంతరాయం...

Share it:


మన్యం టివీ, దుమ్ముగూడెం::    

ఇటీవల గోదావరి వరద లో పాడైపోయిన విద్యుత్తు మరమ్మత్తుల భాగంగా దుమ్ముగూడెం ఉప కేంద్రం లోని నర్సాపురం ఫీడర్ లైన్ ఎల్ సి తీసుకోవడం జరుగుతుందని ఈ కారణంగా ఆదివారం నుండు 4 రోజులు పాటు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు నర్సాపురం ఫీడర్ సరఫరా చేసే 25గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని దుమ్ముగూడెం విద్యుత్ సబ్ ఇంజనీర్ రాజేష్ తెలిపారు. వినియోగదారుల  సహకరించాలని విజ్ఞప్తి చేశారు 

Share it:

TELANGANA

Post A Comment: