CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సర్కిల్ ఆఫ్ ఇన్స్పెక్టర్లకు ఆత్మీయ సత్కారం

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

ఏటూరునాగారం పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సేవలు అందించిన సట్ల కిరణ్ బదిలీ మీద వెళుతున్న సందర్బంగా, ఏటూరునాగారం పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా పదవి బాద్యతలు స్వీకరించిన రాజు ను ఇద్దరికి ఒకేసారి ఒకే వేదిక మీద ఆత్మీయ సన్మానం చేసిన పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, పిఏసిఎస్ డైరెక్టర్ సిద్దంశెట్టి లక్ష్మణ్ రావులు ఈ సందర్బంగా మాట్లాడుతూ బదిలీపై వెళుతున్న సట్ల కిరణ్ సేవలు మరువలేనివి అంటూ నూతనంగా విచ్చేసిన సి ఐ కూడా ప్రజల కోసం మంచిగా సేవలు అందించాలని ఈసందర్బంగా అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: