CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అర్హులైన రైతులందరికీ ట్రాక్టర్ రుణాలు... ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు అతి తక్కువ వడ్డీ రేటుతో రుణ సదుపాయం....

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : అర్హులైన రైతులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు రుణ సదుపాయం కలదు. ఆంధ్రప్రదేశ్ వికాస్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ.... చంద్రుగొండ మండల వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ ట్రాక్టర్ కొరకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని అదేవిధంగా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, గృహ,వాహన రుణాలు అతి తక్కువ వడ్డీతో(6.90%)గ్రామీణ వికాస్ బ్యాంక్ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులు విద్యా రుణాల కొరకు మా బ్యాంక్ ద్వారా అతి తక్కువ వడ్డీలతో విద్యా రుణాలు ఇస్తామని తెలిపారు. కావున రైతులు,ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ త్రినాథ్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: