CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో అలరించిన చిన్నారులు.,...

Share it:

 





 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా  మండల కేంద్రంలోని ప్రతిభ విద్యాలయంలో దేశభక్తి గీతాలతో చిన్నారులు నృత్యం చేశారు. అనంతరం ఎస్సై విజయలక్ష్మి ని స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో ఉన్న చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై విజయలక్ష్మి మాట్లాడుతూ...నేటి బాలలే రేపటి పౌరులు అని చిన్నారులను మంచిగా చదువుకోవాలని మంచిగా చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిభా విద్యాలయం హెచ్ఎం బాబా, పోలీస్ కానిస్టేబుల్ కోటి, అశోక్, శివ, తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: