CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా రెపరెపలాడాలి. ఎస్సై, తిరుపతి రావు.

Share it:

 


మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 13. నేడు వాజేడు మండలం దూలాపురం గ్రామంలో వాజేడు ఎస్సై కొప్పుల తిరుపతిరావు. సిఆర్పిఎఫ్ సి/39, ఎస్ఐ డి.వెంకట శేషయ్య అధ్వర్యంలో భారత 75, వ స్వాతంత్ర్య వజ్రోత్సవం సందర్భంగా ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ చేశారు. తర్వాత గ్రామంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఅర్పిఏఫ్ మరియు సివిల్ పోలీసులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: