CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆటల పోటీలు...

Share it:

            


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఎంఈఓ సత్యనారాయణ ఆటల పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగా విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు బలరాం, రజిని, ఉపాధ్యాయులు ఇస్లావత్ వీరన్న, బొర్ర ప్రసాద్,టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: