CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డిసిసిబి బ్యాంకు సందర్శించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ కురకుల నాగభూషణం..

Share it:




మన్యం టీవీ దుమ్ముగూడెం ::

మండలంలోని ములకపాడు గ్రామంలో ఉన్న డిసిసిబి బ్యాంకును  ఉమ్మడి ఖమ్మం జిల్లాల చైర్మన్ నాగభూషణం సందర్శించారు చర్ల మండల పర్యటనలో పలు కార్యక్రమంలో పాల్గొంటున్నా తను మార్గమధ్యంలో ఉన్నటువంటి సహకార బ్యాంకును సందర్శించారు సందర్భంగా బ్యాంకు అధికారులు తనను పుష్పగుచ్చం అందజేసి శాలువా తో సన్మానించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సీతమ్మ మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: