CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన వధూవరులను ఆశీర్వదించిన సీనియర్ నాయకులు తెరాస పార్టీ నాయకులు.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

 హన్మకొండ లో సాయిని గార్డెన్స్ లో జరిగిన ములుగు జిల్లా అధ్యక్షులు,జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ మేనకోడలు అయిన 

కావ్య- సాయికుమార్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మాజి ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మినారాయణ , సీనియర్ నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్

ఈ కార్యక్రమంలో, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మల్లూరు దేవస్థానం చైర్మన్ నూతిలకంటి ముకుందం,మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్, సీనియర్ నాయకులు, పి ఏ సి ఎస్ డైరెక్టర్లు, మండల యూత్ నాయకులు,అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు,మండల మహిళా నాయకురాలు,వివిధ హోదాలో ఉన్న నాయకులు, మంగపేట మండల పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: