CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆళ్లపల్లి నూతన ఎస్సై రతీష్ బాధ్యతల స్వీకరణ

Share it:


గుండాల/ఆళ్లపల్లి ఆగస్ట్ 25(మన్యం మనుగడ) ఆళ్లపల్లి నూతన ఎస్సైగా ఈ రతీష్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన సంతోష్ బదిలీపై బూర్గంపాడు వెళ్లగా ఎస్పీ ఆఫీసు నుండి వచ్చిన ఈ.రతీష్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలతో మనకమై పనిచేస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో ముందుంటారని ఆయన పేర్కొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: