CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిద్దాం...జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్.....

Share it:

 



 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ పిలుపునిచ్చారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాపన్న చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల కోసం ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడని, ఆయన చూపిన బాటలో మనం పయనించాలన్నారు. ప్రజలకు మంచి చేసి, త్యాగాలు చేసిన వారి చరిత్ర ఎన్నడు మరవకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అన్నపూర్ణ, మండల ఏఈ శ్రీనివాసరావు, నాయకులు దడిగల మల్లేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: