CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వేదింపులు తాళలేక వివాహిత ఆత్మ హత్య

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం రాజుపేట గ్రామం రావిచెట్టుగుంపు వీధిలో వివాహిత ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది.ఈ సంఘటనకు సంబంధించిన మంగపేట మండలం పోలీసులు అందించిన సమాచారం మేరకు వివాహిత ఉప్పలపాటి తులసి దీప్తికి (19) రాజుపేట గ్రామానికి చెందిన ఉప్పలపాటి వెంకట నరసింహారావు 23 సం:లు తో 5 నెలల క్రితం వివాహం అయింది. ఉప్పలపాటి తులసి దీప్తి  అత్త ఉప్పల పాటి నాగలక్ష్మి, ఆమె మరిది ఉప్పలపాటి గోపాలకృష్ణ లు, ఆమె ఏ పని చేసినా సహించే వారు కాదని ఆమెను మాటలతో వేధించి, హింసించడం వల్లనే తన అత్త   ఇంట్లో వేదింపులు తట్టుకోలేక ఉప్పలపాటి తులసి దీప్తి (19) బుధవారం 31/08/2022 రోజున ఉదయం తన ఇంట్లోని బెడ్ రూమ్ లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోగా ఆమె తల్లి  సంగా నాగలక్ష్మి పిర్యాదు మేరకు మంగపేట పోలీస్ లు ఆమె అత్త ఉప్పలపాటి నాగలక్ష్మి, ఆమె మరిది ఉప్పలపాటి గోపాలకృష్ణ పై కేసు నమోదు చేయడమైనది.

Share it:

TELANGANA

Post A Comment: