CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు చొరవతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు నిరుపేద బాధిత లబ్ధిదారులకు అందజేత.....

Share it:




 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండలం పరిధిలోని తుంగారం గ్రామపంచాయతీ టేకుల బంజర గ్రామం మండల ఉపాధ్యక్షుడు ఉన్నం నాగరాజు ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిరుపేదలకు అండగా ఉంటుందని, పింఛన్లు, డబుల్ బెడ్ రూములు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను సమయానికి లబ్ధిదారులకు అందజేయటంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, టిఆర్ఎస్ మండల నాయకులు బీలు, బాధితులు సులోచన, రవి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: