CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అశ్వారావుపేట మండలంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు -పలుచోట్ల జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా

Share it:


 మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు పట్టణంలో పలుచోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు హాజరయ్యారు. అశ్వారావుపేట ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానాలు అద్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ఎమ్మెల్యే మెచ్చా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అదే విదంగా అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మెచ్చా పాల్గొన్నారు. అనంతరం భగత్ సింగ్ కాలిని వద్ద భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఐక్యత ప్రెస్స్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ నీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఆదర్శ్ ప్రెస్స్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి అధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, జెడ్పీటీసీ వరలక్ష్మి, ఎస్ఐ లు చల్ల అరుణ, కిషోర్ రెడ్డి, ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ రెహమాన్, ఎక్సైజ్ సీఐ, ఎస్ఐ, సీడిపిఓ, అంగన్వాడి టీచర్లు, మండల అధ్యక్షులు బండి పుల్లారావు, వైస్ ఎంపీపీ ఫణీంద్ర, అశ్వారావుపేట సర్పంచ్ రమ్య, సుమతి, ఆలపాటి రాము, సొసైటీ చైర్మన్ చిన్నసెట్టి సత్యనారయణ, మోహన్ రెడ్డి, ముబారక్ బాబా, అశ్వారావుపేట టౌన్ అధ్యక్షులు సంపూర్ణ, కాసాని చంద్ర మోహన్, తుంపాటీ రమేష్, పెరాయిగుడెం అధ్యక్షులు చిప్పనపల్లి బజరయ్య, చిన్నంశెట్టి నరసింహ, ఎస్కే బాజి, దొడ్డిపటి ప్రసాద్, వెంకట రామారావు, వెంకటేశ్వర్లు, నార్లపాటి రాములు, కలపాలి శ్రీను, తెల్లం సూరిబాబు, లింగిసెట్టి వెంకటేశ్వరరావు, అరిటికాయల రవి, నార్లపాటి సుదర్శన్, నందికొల వెంకన్న బాబు, జూపల్లి రమణ రావు, బాణాల నారాయణ, ఆవుల చిన్ని, మొటురి మోహన్, కలపాలి సురేష్, చిప్పణపల్లి శ్రీను, నవీన్, సోమాని రాజా రమేష్, చిక్కం గోపాల కృష్ణ, నేమాల హేమంత్, బాలి కిరణ్, మస్తాన్ వలీ, బండారు సాయి, నగులుమీరా, మౌళి, సీమకుర్తి సాయి, నాగు, బాబా, రాజేష్, సత్తి, సాయి విష్ణు, గంగాధర్, బుక్కురి రవి, లింగిశెట్టి నాగు, ఖాన్, సాత్విక్, ఢిల్లీ, అశోక్, ఇడ్లి సాయి, బాలు, సలీమ్, నజీర్, గాఫోర్, రఘు, గాంధీ, ఆళ్ల వెంకట్రావు, గౌరి, డేవిడ్ రాజు, కుమార స్వామి, శేఖర్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: