CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏ జీవిని మరో జీవి చంపే హక్కు లేదు...జడ్పీటీసీ కోణకండ్ల వెంకటరెడ్డి..

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : ఈ భూమి మీద ఏ జీవిని మరో జీవి చంపే హక్కులేదని జెడ్పిటిసి కోణకండ్ల వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం పిరమిడ్ స్పిరిచ్యవల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాకరుణ అఖండ శాకాహార ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో మేధావులంతా శాకాహారులేన్నారు. గొర్రె ప్రాణం విలువ మానవుని ప్రాణం కంటే తక్కువేమీకాదన్నారు. జీవహింసచేయడం నేరమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: