CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లారీ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి..

Share it:

 


మన్యం టీవీ చర్ల /దుమ్ముగూడెం ::

రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన చర్ల గ్రామంలోని అఖిల హాస్పిటల్ ఎదురుగా ఈ సంఘటన జరిగింది వివరాలు కి వెళ్తే చర్ల మేజర్ పంచాయతీ రెగ్యులర్ అటెండర్ గా పనిచేస్తున్న కట్టుమూరి ప్రిన్స్ వాళ్ళ కుమారుడు రాఘవ(22) కాలినడకన నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న శ్రీ చెన్నుపాటి లారీ ట్రాన్స్ పోర్ట్  AP16TW 0348 లారీ వేగంగా గుద్దడంతో రాఘవ అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడి గ్రామం మధిర టౌన్ లోని ఎస్సీ కాలనీ. చర్ల పోలీసు వారు సంఘటన స్థలం చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share it:

Post A Comment: