CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ. జీవన్ రాజు

Share it:


మన్యం మనుగడ కరకగూడెం : కరకగూడెం పోలీసుస్టేషన్ సబ్‌ ఇన్స్పెక్టర్ గా ఇరుగు జీవన్ రాజు  బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు,జూదం,అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఎస్‌ఐకి పోలీసు సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. కరకగూడెంలో పనిచేసినా ఎస్‌ఐ నాగబిక్షం కొత్తగూడెం పోలీసుస్టేషన్ కు బదిలీపై వెళ్ళారు.

Share it:

TELANGANA

Post A Comment: