CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పొంగులేటి వారి వివాహ ఆహ్వాన పత్రికలు పంపిణీ..

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

మండలంలోని పొంగులేటి వారి వివాహ ఆహ్వాన పత్రికలు గడియారాలు గంగోలు లక్ష్మీనగరం సీతారాంపురం తూరుబాక గ్రామంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు ప్రజాప్రతినిధులు తేరాస పార్టీ కార్యకర్తలకు భద్రాచలం నియోజవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్ల వెంకట్రావు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలంలోని తెరాస పార్టీ కార్యకర్తలు పొంగిలేటి అభిమానులు ఆగస్టు 17 ఖమ్మంలో ఎన్టీఆర్ గార్డెన్స్ లో జరిగే వివాహ రిసెప్షన్ కి ప్రతి ఒక్కరు హాజరై నూతన వధూవరుని ఆశీర్వదించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు  సత్యాలు కార్యదర్శి కనితిరాముడు జడ్పిటిసి తెల్లం సీతమ్మ సర్పంచులు చందు రామకృష్ణ ఎంపీటీసీలు రామారావు తిరుపతిరావు వనజ ఉపాధ్యక్షులు కామేశ్వరరావు ప్రచార కార్యదర్శి తోట రమేష్ ఎస్ఎస్సి అధ్యక్షులు మోతుకూరి శ్రీకాంత్ టిఆర్ఎస్ నాయకులు రాము జై సింహా శ్రీధర్ అనిల్ గంగరాజు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: