CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంగపేట మండలంలో సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ

Share it:

 


  • మంగపేట మండలంలో  సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ
  • పేదల సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ధ్యేయం
  • ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరంతె
  • TRS పార్టీ సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు ఎక్స్ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మినారాయణ*

మన్యం మనుగడ, మంగపేట.

ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్  చొరవతో మంజూరైన

 సిఎంఆర్ఎఫ్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఈ రోజు మంగపేట మండలం కమలాపురం, గ్రామానికి చెందిన,పొట్టి కల్యాణి కి  (23వేల రూపాయలు)సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును, కొత్త మల్లూరు గ్రామానికి చెందిన మాటూరి నరేష్ కుమార్ కు (19వేల  రూపాయల)  చెక్కులను లబ్దదారులకు సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ఎక్స్ ఎంపీటీసీ సర్పంచ్, కుడుముల లక్ష్మీనారాయణ,పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్ జిల్లా రైతు బంధు సభ్యులు పచ్చ శేషగరిరావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సహాయనిది తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వర ప్రదాయిని గా ఉందన్నారు, అన్ని వర్గాల ప్రజలకు అండగా ముఖ్యమంత్రి  కేసీఆర్  పరిపాలన కొనసాగుతుంది, ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం పొంది ఆర్థికంగా అప్పుల పాలైన వారిని ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పేదల అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో  మండల ప్రధాన కార్యదర్శి గుండెటి రాజుయాదవ్,పి ఏ సి ఎస్ డైరెక్టర్లు డేగల ఆదినారాయణ, సిద్దంశెట్టి లక్ష్మణ రావు,నర్రా శ్రీధర్,మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి,మండల మహిళా ప్రధాన కార్యదర్శి,గుమ్మాల కృష్ణవేణి, కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కనీ  శ్రీనివాస్, కొత్తమల్లుర్ గ్రామ కమిటి అధ్యక్షులు, మునిగల సాంబులు, రాజుపేట గ్రామ కమిటి ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ ప్రవీణ్ కుమార్,

  పార్టీ నాయకులు నిమ్మకాయల శ్రీనివాస్, తుక్కాని వంశీ, రంజిత్, కమలాపురం గ్రామ సోషల్ మీడియా ఇన్చార్జి బిస్ సాంబయ్య,  గ్రామ రైతు కో ఆర్డినేటర్ గుండరపు రమేష్, సమన్వయ కమిటీ సభ్యులు బట్ట.ఆంజనేయులు,గ్రామ కమిటీ మహిళా అధ్యక్షులు పెనుగుర్తి.సరిత,బీసీ కమిటీ సభ్యులు  పొనగంటి.గోవర్ధన్, మాటురి రాములు,మహిళా కమిటీ సభ్యులు గుండారాపు నాగలక్ష్మి,మాటూరి.

చెంచు,యూత్ నాయకులు మునిగేలా నరేష్  తాండ్ర సర్వేశ్, గుండారపు పూర్ణయ్య ,మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి,

తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: