CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

75వ స్వాతంత్ర వజ్రోత్సవాల భాగంగా 2కే రన్ ప్రారంభించిన ప్రారంభించిన ఎంపీపీ బానోత్ పార్వతి...

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : మండల కేంద్రంలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఎంపీపీ బానోత్ పార్వతి 2కే రాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 400నుంచి500 వరకు పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అన్నపూర్ణ, తహసిల్దార్ వర్స రవికుమార్, ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ నరుకుళ్ళ సత్యనారాయణ,తెరాస మండల నాయకులు మేడా మోహన్ రావు, భోజ్య నాయక్, భూపతి శ్రీనివాసరావు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: