CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

2 కే రన్ కార్యక్రమంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా..

Share it:

 


గుండాల/ఆళ్లపల్లి ఆగస్టు 11(మన్యం మనుగడ) పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన టూ కే రన్ కార్యక్రమంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు, స్కూలు విద్యార్థులు యువకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ఆళ్లపల్లి ఎస్సై సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా విశేష స్పందన లభించింది, ముఖ్య అతిథిగా ఎంపీపీ మంజు భార్గవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నదియా సుల్తానా, ఎంపీడీవో మంగమ్మ, సర్పంచ్ కోటేశ్వరరావు, వ్యాపారస్తులు గౌరిశెట్టి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, అధికారులు యువకులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: