CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సంక్షేమ వసతి గృహం తనిఖీ..

Share it:


పినపాక మండలంలోని పినపాక బాలుర షెడ్యూల్ కులాల వసతి గృహాన్ని భద్రాద్రి జిల్లా సహాయ సంక్షేమ శాఖ అధికారి శివ భాస్కర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను వసతి గృహంలో అందించే మెను సక్రమంగా అందుతుందా ? లేదా ? అని అడిగి తెలుసుకున్నారు. సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆ వసతి గృహం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎస్సీ హాస్టల్ వార్డెన్ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: