CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వృద్ధ దంపతులకు నిత్యవసర సరుకులు,దుస్తులు పంపిణీ చేసిన సామాజిక సేవకులు తోలం శ్రీనివాస్.

Share it:

 


పినపాక మండలం అమరారం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కొట్టే లక్ష్మి ముసలయ్యలు బీదరికంతో దీన్ని స్థితిలో జీవనం వెల్లదీస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆదివాసి ఐకాస ఇరపాక మండల అధ్యక్షుడు సామాజిక సేవకులు తోలం శ్రీనివాస్ పలువురు దాతల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నారై ప్రసాద్ కునారపునిత్యవసర సరుకులు వితరణతరన ఇవ్వగా, తొలెం శ్రీనివాస్ దోమతెర, దుప్పట్లు దుస్తులు అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరి కొంత మంది దాతలు వృద్ధ దంపతులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అమరారం కాయం శేఖర్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: