మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండల కేంద్రంలో మూడు మెకానిక్ షాపులలో మైనర్ పిల్లలు పని చేస్తున్నారని ఫిర్యాదు మేరకు తనిఖీ చేసి మైనర్ పిల్లలతో పని చేయించుకుంటున్న మెకానిక్ ఓనర్స్ పైన జె జె యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వాళ్లకు కౌన్సిలింగ్ విప్పించి పిల్లలను తల్లిదండ్రులతో పంపించడం జరిగిందన్నారు. మండల పరిధిలో ఎక్కడైనా మైనర్ పిల్లలతో వెట్టిచాకిరికి చేపించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
Navigation
Post A Comment: