CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆహ్లాద భరితంగా మారిన మణుగూరు అంబేద్కర్ సర్కిల్.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు అంబేద్కర్ సర్కిల్ ను ఔ రా!అనే విధంగా అధికారులు అద్భుతంగా తీర్చిదిద్దారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రత్యేక కృషి తో,అంబేద్కర్ సర్కిల్ పై ప్రత్యేక దృష్టి సారించి పట్టణ ప్రగతి నిధుల ద్వారా లక్షలాది రూపాయలు వెచ్చించి ఆహ్లాద భరితంగా,ఆకర్షణీయంగా రూపుదిద్దారు.ఇది మణుగూరు అంబేద్కర్ సర్కిల్ లేన అని గుర్తు పట్టని విధంగా అభివృద్ధి పరిచారు.చిన్న పట్టణాలకు మణుగూరు పట్టణం ఆదర్శంగా నిలవనుంది. మణుగూరు లో జరుగుతున్న అభివృద్ధి ని చూసి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share it:

TS

Post A Comment: