CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరపాలి.

Share it:



దమ్మపేట జులై ( మన్యం మనుగడ ) :జులై 08 న దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 73 వ జన్మదిన వేడుకలు అలాగే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో, గ్రామాలలో వైఎస్సార్ జన్మదిన కార్యక్రమాలు అలాగే వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైయస్సార్ పార్టీ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేసి పలు సేవా కార్యక్రమాలు చేయాలని

 అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు మండల అధ్యక్షులు అనుబంధ విభాగాల నాయకులు పార్టీ కార్య‌క‌ర్త‌లు, వైయ‌స్ఆర్ అభిమానులు మీమీ నియోజకవర్గాలు మండలాలు గ్రామాల్లో తెలిపిన విధంగా సేవా కార్యక్రమాలను విధిగా నిర్వహించగలరు అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సోయం వీరభద్రం పిలుపు నిచ్చారు.

Share it:

TS

Post A Comment: