CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పొంగులేటి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలు అందజేస్తున్న టిఆర్ఎస్ నాయకులు.

Share it:



మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలంలో మల్లాయగూడెం, వేదాంతపురం గ్రామపంచాయతీలలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కూమార్తె స్వప్ని రెడ్డి వివాహం సందర్భంగా వచ్చే నెల 17-08-2022న జరిగే రిసెప్షన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరవాలని ఆహ్వాన పత్రిక మరియు గడియారాలు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, మండల రైతు కన్వీనర్ జూపల్లి రమేష్ ఇంటింటికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రసాద్, నండ్రు రమేష్, అయా గ్రామ పంచాయతీ పెద్దలు, కార్యకర్తలు అభిమానుల తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: