CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాక నియోజకవర్గ ప్రజలకు,ముస్లిం సోదర, సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు:మణుగూరు కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా.

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గ ప్రజలకు,ముస్లిం సోదర, సోదరీమణులకు మణుగూరు మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,త్యాగం,సహనం బక్రీద్‌ పండుగ ఇచ్చే సందేశాలని తెలిపారు.‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ,ఈ పండుగ జరుపుకొంటారని.భక్తి భావం,విశ్వాసం,కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో, ఘనంగా జరుపుకోవాలని తెలిపారు.

Share it:

TS

Post A Comment: