CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా సీతక్క జన్మదిన.వేడుకలు.

Share it:

 



దమ్మపేట జూలై 09 ( మన్యం మనుగడ ) : ములుగు ఎమ్మెల్యే సీతక్క జన్మదిన వేడుకలు వినుత్నా రీతిలో పాకలగూడెం పాఠశాలలో విద్యాను అభ్యాసిస్తున్న పేద విద్యార్ధి, విద్యార్థినులకు బోధనా అభ్యాస సామగ్రిని సీతక్క అభిమానులు అంద చేశారు .కాకా శివశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకి ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కుర్సం రమాదేవి చేతులు మిధుగా విద్యార్ధినీ, విద్యార్ధులకు పెన్నులు,నోట్ బుక్స్ పెన్సిల్స్,పలకలు,బోధనా అభ్యాస సామగ్రి పంచి సీతక్క మీద అభిమానం చాటుకుంటున్న యువ నాయకులు,సామాజిక సేవ చేయాలన్న సమాజ సేవ చేయాలన్న ప్రశ్నించే తత్వం ఉందన్న రేపటి భవిష్యత్తు యువతకు ఆదర్శం సీతక్క ప్రతి ఒక్కరు కూడా సీతక్క. పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సామాజిక సేవ కార్యక్రమం చేయాలని కోరుకుంటు సీతక్క నిండు నూరేళ్లు చల్లగా జీవిస్తూ,ఇంకెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని, సమాజ సేవ చేయాలని మనస్సు స్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలందరికి చాక్లెట్లు,బిస్కెట్లు పంచి సీతక్క జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు అరేం ప్రశాంత్, పద్దం అశోక్,వాడే నాగుబాబు, అశ్వారావుపేట నియోజికా వర్గ యువ రాజకీయ నాయకులు వాడే వీరాస్వామి,విద్యార్ధి, విద్యార్థినులు మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: