CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గోదావరి వరద ముంపు బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ.కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం టౌన్ హరిజనవాడ లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి వలన ఇండ్లలో నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బాధిత కుటుంబాలకు అండగా నిలవడం కోసం హన్మకొండ కు చెందిన మాడిశెట్టి సతీష్ కాంగ్రెస్ నాయకులు గాళ్ళ స్రవంతి కాంగ్రెస్ నాయకురాలు చెల్పూర్ మండలానికి చెందిన శ్రీరామ్ యూత్ 20 మంది సభ్యుల సహకారంతో శనివారం హరిజన వాడలో 200 కుటుంబాలకు నిత్యవసర సరుకులను సీతక్క ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు బియ్యం పప్పు నూనె,దుప్పట్లు బాధిత కుటుంబాలకు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.ఈ కార్య క్రమంలో టీపిసిసి కార్యదర్శి పైడకుల అశోక్,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు.ఈర్శవడ్ల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ అయూబ్ ఖాన్,మాజీ మండల అధ్యక్షడు,కొంపెల్లీ శ్రీనివాస రెడ్డి,కన్నాయిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు ఎండి అఫ్సర్ మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,మాజీ ఎంపీటీసీ వావిలాల నర్సింగరావు జిల్లా నాయకులు ఎండీ ఖలీల్ ఖాన్,ఎండీ గౌస్,ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్,మండల ఉపాధ్యక్షులు ఎండీ రియాజ్, టౌన్ అద్యక్షులు ఎండి సులేమాన్,ఏటూరు నాగారం పిఎసిఎస్ వైస్ ఛైర్మన్ చెన్నూరు బాలరాజు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కర్నె సత్యం,ఉప సర్పంచ్ కర్ల అరుణ,

ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు మామిడి చెట్టి కోటి,జిల్లా సోషల్ మీడియా యూత్ ఇంచార్జి గద్దల నవీన్,మండల మహిళాధ్యక్షురాలు కట్కూరి రాధిక,సోదరి రామయ్య, సోదరి పోషయ్య,మామిడి రాము,సాధనపల్లి లక్ష్మయ్య, తూర్పాటి కుమార్,యూత్ మండల అధ్యక్షులు వసంత శ్రీనివాస్,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పుల శ్రీనివాస్,వార్డ్ సభ్యులు పడిదల హనుమంతు,చిక్కుల్లా మానస,టౌన్ యూత్ అధ్యక్షుడు బండారి లక్కీ,

సొనపకిరణ్,జిమడ రవి,

దొంగిరిమధు,జనార్దన్,రాజబాబు,ముస్తఫా,నగవత్ కిరణ్, రమేష్,సునారికానీ శ్రీను,సర్వ సాయి,కుమ్మరి శివ,

ఖయ్యూమ్,నరేష్,హరీష్, శేఖర్,అర్జున్,ఉమ్మగని రమేష్,గికురు భాగ్య,గార మహేష్,బొల్లే ఆదినారాయణ, అల్లి రవి,చిట్టెం నర్సింహులు, తోట మహేష్,నేగరికంటి ముతేష్,సయ్యద్ బాబా, రహిమన్,దావూద్,

ప్రభాకర్,సంపత్,రాజు, మునీర్,అన్వర్ పాషా,

మనోహర్,శ్రావణ్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: