CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సినిమా మాదిరిగా భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయి పట్టివేత..

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

మండలంలోని కొత్తపల్లి  గ్రామంలో భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్నారని సమాచారంతో దుమ్ముగూడెం పోలీసులు నిగా పెట్టడంతో ఆంధ్ర నుంచి గంజాయి లోడ్ తో వస్తున్న మినీ ట్రాలీ పోలీసులు చూసి వ్యాన్ వదిలేసి పారిపోయారు పోలీస్ సిబ్బంది వెళ్లి తనిఖీ చేయగా అందులో నిషేధిత గంజాయి ఉంది అయితే మాదిరిగా గంజాయి ప్యాకెట్లను ట్రక్కు అడుగు భాగంలో అమర్చి పైన చాప కప్పుకొని ఉండటం చూసి పోలీసులు అవాక్కయ్యారు. వీటి విలువ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు తరలిస్తున్నారు అని పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ దర్యాప్తు చేస్తున్నారు.

Share it:

TS

Post A Comment: