CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చిన్న బండిరేవు గ్రామంలో ట్రాక్టర్ దగ్ధం.

Share it:

 



మన్యం టీవీ దుమ్ముగూడెం ::

మండలంలోని చిన్న బండి రేవు గ్రామంలో గాలి వెంకటేశ్వర్లు చెందిన సురాజ్ ట్రాక్టర్ AP20 Ap7124 ను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు నిన్న రాత్రి వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటి బయట ఆవరణలో ఉంచగా 1:00 సమయంలో పెట్రోల్ పోసి ట్రాక్టర్ను తగలబెట్టారు చుట్టుపక్కన ఉన్న వారు చూసి కేకలు వేయగా పారిపోయారు. ఇట్టి సంఘటన ట్రాక్టర్ యాజమాన్యం దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్ ఆదేశాల మేరకు ఎస్సై కేశవ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share it:

TS

Post A Comment: