CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భద్రాద్రి జిల్లా బాస్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి కి జన్మదిన శుభాకాంక్షలు.

Share it:


మన్యం మనుగడ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాస్ అనుదీప్ దూరిశెట్టి బుధవారం తన 33 వ జన్మదినం జరుపుకోనున్నారు.కలెక్టర్ దూరిశెట్టి గురించి కొన్నిఆసక్తికరమైన విషయాలు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల కు చెందిన డి.మనోహర్,స్వాతి ల సంతానం.అనుదీప్ యూ పి ఎస్ సి పరీక్షల కొరకు యూ ట్యూబ్ లో ప్రిపేర్ ఐ2017లో జాతీయ టాపర్ గా నిలిచారు.అబ్రహం లింకన్, మెస్సి ఆయనకు ఇష్టమైన వ్యక్తులు.జిల్లా కలెక్టర్ అనుదీప్ కి మన్యం మనుగడ జన్మదిన శుభాకాంక్షలు.

Share it:

TS

Post A Comment: