మన్యం మనుగడ కరకగూడెం:రాష్ట్ర పురపాలక, ఐటి పరిశ్రమల అభివృద్ధి ప్రధాథ ముఖ్యమంత్రి కెసిఅర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా కరకగూడెం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అద్యక్షులు రావుల సోమయ్య గౌడ్ అధ్వర్యంలో స్థానిక ఎంపిపి రేగా కాళికా ,ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కెక్ కట్ చేసి మిటయిలు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు, మండల ఉపాధ్యక్షులు పోగు వెంకటేశ్వర్లు, ప్రదాన కార్యదర్శి బుడగం.రాము,ఆత్మ కమిటి డైరెక్టర్ కొంపెల్లి.పెద రామలింగం, సొసైటీ డైరెక్టర్ రావుల.కనకయ్య,తాటిగూడెం సర్పంచ్ కొమరం విశ్వనాథం, మండల మహిళల అధ్యక్షురాలు కాసు.లావణ్య, యూత్ ప్రెసిడెంట్ గుడ్ల.రంజీత్ కుమార్ మహిళ నాయకులు రమాదేవి, కమ్రున్ రేగా సత్యనారాయణ, సార.సాంబయ్య,సోషల్ మీడియా మండల అద్యక్షులు చిట్టిమల్ల.ప్రవీణ్ యగ్గడి.శ్రీనివాస్,పూర్ణచెంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: