CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గోదావరి వరద ముప్పు బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ.

Share it:



  • ములుగు ఎమ్మేల్యే సీతక్క పిలుపు మేరకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) సహకారంతో గోదావరి వరద ముప్పు బాధితులకు ఏటూరునాగారం మండల కేంద్రంలో 3 వ వార్డు,4వ వార్డు,5 వ వార్డు అలాగే రాంనగర్,లంబాడీ తండ గ్రామాలకు 900 కుటుంబాలకు సహాయం చేసిన ట్రస్ట్ బృందం కాంగ్రెస్ నాయకులు అందజేశారు.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో గోదారి వరద ముప్పు బాధితులను ఆదుకోవాలని, ములుగు ఎమ్మేల్యే సీతక్క పిలుపుమేరకు శుక్రవారం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) వారి సహకారంతో ఏటూరునాగారం లోని 3 వ వార్డు,4 వ వార్డు,5వ వార్డు అలాగే రాంనగర్,లంబాడీ తండ గ్రామాలకు 350 కుటుం బాలకు ఒక్కో కుటుంబానికి 2 చద్దర్లు ,రెండు కిలో అయిల్ పెకెట్స్,5 కిలోల కంది పప్పు15 కిలోల బియ్యం,ఉల్లిగడ్డ,కిలో ఉప్పు,కారం,పసుపు,గోధుమ పిండి,1చాప దాదాపు 3000 వేల రూపాయలు విలువ చేసే కిట్టును ప్రతి కుటుంబానికి అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) వారి బృందం,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న,మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్,

మండల అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ.

అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చిన మొదటిగా వచ్చేది సీతక్క అని వరదలకు ఏటూరునాగారం లోనే వారం రోజులు ఉండి అందరికీ తనకు తోచిన సహాయం అలాగే స్వచ్చంధ సంస్థల ను సంప్రదించి వారి ద్వారా ఈ ప్రాంత పరజలుకు సహాయం అందిస్తున్న సీతక్క కు అలాగే స్వచ్చంధ సంస్థలకు ప్రత్యక్ష ధన్యవాదాలు తెలియజేశారు.మీకు ఈ(మా) ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఖలీల్ ఖాన్,

మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,మాజీ ఎంపిటిసి వావిలాల నర్సింగరావు,ముక్కెర లాలయ్య,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్,టౌన్ అద్యక్షులు సులేమాన్,మండల ఉపాధ్యక్షులు రియాజ్,జిల్లా యూత్ మీడియా ఇంచర్జ్ గద్దల నవీన్,మండల యూత్ అద్యక్షులు వసంత శ్రీనివాస్,

టౌన్ యూత్ అద్యక్షులు,లక్కీ,

సరికొప్పుల శ్రీను, కట్కూరి రాధిక,మానస ముస్తాఫ్,

నగవత్ కిరణ్,సాధన పల్లిలక్ష్మయ్య,ఖాయ్యుం,

దావూద్,రెహమాన్,సంపత్, కొండగిర్ల పోషలు, డొంగిరి మధు,దుర్గం అర్జున్,సోదరి హరీశ్, శేకర్,సునారికని శ్రీను,

రాంబాబు,రతన్,ఫరూక్,అలి ప్రభాకర్,సంపత్,విక్రమ్,

రమేష్,శ్రావణ్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: