CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జూలూరుపాడు లో ఘనంగా 100వ సహకార సంఘ దినోత్సవం.

Share it:

 



జూలూరుపాడు జులై 2, (మన్యం మనగడ) ప్రతినిధి, ప్రపంచ 100వ సహకార దినోత్సవం సందర్భంగా శనివారం జూలూరుపాడు మండల కేంద్రంలోని సహకార సంఘం నందు 100వ సహకార సంఘం దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. సహకార సంఘం అధ్యక్షులు లేళ్ళ వెంకటరెడ్డి సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్లు లాకావత్ హేమ్లా, భూక్య జవహర్లాల్, మనుబోలు తిరువెంగళరాజు, పాపిన్ని వెంకయ్య మరియు సహకార సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: