CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు..

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామానికి చెందిన చర్ప.సాంబశివరావు వివాహము రేణుక వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చిరుమళ్ళ సర్పంచ్ పాయం.నర్సింహరావు,పోలెబోయిన.పాపమ్మ,కొమరం.విశ్వనాధం,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్,రేగా.సత్యనారాయణ, కొంపెల్లి.పెదరామలింగం,తావుల.కనకయ్య,అజ్జు,వట్టం.చుక్కయ్య,బైరిచెట్టి.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


Share it:

TS

Post A Comment: