CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ జడ్పీటీసీ అంజి.

Share it:


ములకలపల్లి:జూన్09:మన్యం మనుగడ ప్రతినిధి : ములకలపల్లి మండలం నల్లివారిగూడెం గ్రామనికి చెందిన షేక్.సలీం కుమారుడి కి ఇటీవల హైదరాబాద్ లొ గుండె ఆపరేషన్ జరిగింది.వారికుంటుంబాన్ని ములకలపల్లి మాజి జెడ్పిటిసి బత్తుల అంజి బాలుడిని పరామర్శించి 15,000/-రు పాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం జగన్నాధపురం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్దమైన షేక్ .చాంద్ కుటుంబాన్ని పరామర్శించి 5,000/రూ" ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమం లో నర్సాపురం ఎస్ ఎం సి ఛైర్మన్ పామర్తి కృష్ణ ,సురభి రాజేష్,గుంట్రు సాయి, టీఆర్ ఎస్ వి మండల అధ్యక్షుడు గుంట్రు కృష్ణాయాదవ్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: