CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చెవులు కుట్టు వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టిఆర్ఎస్ నాయకులు.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

 మంగపేట మండలం కొత్తమల్లూరు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ యూత్ అధ్యక్షులు గుండారపు రమేష్-యమున దంపతుల కుమార్తెలైన రూపశ్రీ,ఘఘన చిన్నారులకు చెవులు కుట్టు కార్యక్రమం ముక్కుడుపోచమ్మ దేవాలయం లో నిర్వహించిగా చెవులు కుట్టు కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వాదించిన టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, పి ఏసిఎస్ చైర్మన్ తోట రమేష్,ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, మండల యూత్ అధ్యక్షులు గుమ్మల వీరస్వామి,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి,మండల నాయకులు బచ్చలకూర ప్రసాద్,యూత్ నాయకులు,గుమ్మల శ్రీను జక్కం రవి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: