CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: మండల కేంద్రంలోని ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల కిషన్ అధ్యక్షులు నాగబండి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి నితిన్ మండల ప్రధాన కార్యదర్శి పోలెబోయిన చందర్ రావు.నాయకులు చందా.నాగేశ్వరరావు, మహిళల నాయకురాలు. చందా.వెంకటరత్తమ్మ,నియోజకవర్గ యువజన కార్యదర్శి వజ్జా.మహేష్ పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: