CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతిరేల రవి కుమార్.

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్(భద్రాచలం):

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతిరేల రవి కుమార్ భద్రాచల ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడిగా యువకుడు, అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తిఅయినా *రాచమల్ల రాము* ని నియమించడం జరిగింది..ఈ యొక్క నియామక పత్రాన్ని డిసిసి అధ్యక్షులు భద్రాచల శాసనసభ్యులు *పోదెం వీరయ్య చేతుల మీదగా రాచమల్ల రాము కి అందించడం జరిగింది. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలను ఎస్సీసెల్ ద్వారా భద్రాచలం పట్టణంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని రాముకి మార్గనిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బుడగం శ్రీనివాస్ , మాజీ గ్రంధాలయ చైర్మన్ బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు బోలిశెట్టి రంగారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, బలుసు సతీష్, అడబాల వెంకటేశ్వరరావు , హనుమంతరావు , ఉడతా రమేష్ , జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ , హసిన , వసీమ , యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింతిరేల సుధీర్ , యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రెటరీ ఎడారి ప్రదీప్ , సరేళ్ళ వెంకటేష్ , రాగం సుధాకర్ ,నిట్ట రాజు,తుమ్మల రాణి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: