CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యా కుసుమాలను అభినందించిన జడ్పీటీసీ. దమ్మపేట

Share it:



జూన్ 27 మన్యం మనుగడ: దమ్మపేట మండలం అంకంపాలెం జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండియర్ టాపర్స్ గా నిలిచిన టి.భావన శ్రీ 984/ 1000 ,మెడియం.హిమశ్రీ ‌977/1000 ‌‌మార్కులు సాధించిన వీరిని అభినందించిన దమ్మపేట జడ్పిటిసి పైడి.వెంకటేశ్వరావు పేదరికం నుంచి వచ్చిన విద్యార్థులు వీరి విద్యాభ్యాసంతో అంకంపాలెం గ్రామానికి,కాలేజీకి కీర్తి ప్రతిష్టలు తెచ్చినందుకు ప్రిన్సిపల్ కు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.

Share it:

TS

Post A Comment: