CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు.కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం లోని లంబా డి తండా, రాంనగర్ గ్రామాలకు చెందిన ఆవుల కృష్ణ, గబ్బూరి కాంత, ఒదం రంగయ్య, బోట నాగరాజు, కర్ల వీరన్న, బొల్లె మోహన్ రావు, బొల్లె రాజు, తోట నాగరాజు, ఆగుల్ల సుశీల, కుప్ప గణపతి, గడబోయిన సత్యనారాయణ,

తోట ముత్తయ్య, వంగరి శంకరయ్య. గగ్గురి నర్సింలు గుద్దేటి ఎల్లయ్య, అల్లి నరసింహులు తదితరులు పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క,అనంతరం మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీనవర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటానని రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయం కెసిఆర్ ను గద్దె దింపడం పక్క అని కార్యకర్తలు సమన్వయము తో పని చేసి గ్రామ గ్రామాన తిరుగుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ఎండ కట్టాలని, వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రజలకు వివరించాలని సీతక్క అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అద్యక్షులు ఆయ్యూబ్ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు చిట మట రఘు , కన్నాయిగూడెం జెడ్పీటీసీ నామ కరాంచంద్ గాంధీ, జిల్లా మైనారిటీ నాయకులు ఖలీల్ ఖాన్,మాజీ ఎంపిటిసి వావిలాల నర్సింగరావు, ఏటూరు నాగారం పి ఎస్ సి ఎస్ వైస్ చైర్మన్ చేన్నురి బాలరాజు, కన్నాయి గూడెం మండల అధ్యక్షులు అప్సర్ పాషా ,జిల్లా మహిళా నాయకులు రాధిక,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,ఉపాధ్యక్షులు ఎండీ రియాజ్ , మాజీ ఎంపిటిసి కోడి రాంగోపాల్, మండల యూత్ అధ్యక్షుడు వసంత శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల నవీన్ టౌన్ యూత్ అద్యక్షులు బండారి లక్కీ , టౌన్ కార్యనిర్వాహక కార్యదర్శి సరికొప్పుల శ్రీనివాస్, వార్డ్ సభ్యులు హనుమంతు,

మానస,సీనియర్ నాయకులు గద్ధల సత్యనారాయణ,బత్తుల వెంకన్న,గాలిబ్, సాధనపల్లి లక్ష్మయ్య, టౌన్ యూత్ అధ్యక్షుడు బండారు లక్కీ,

రాంనగర్ గ్రామకమిటి అద్యక్షులుమహేందర్,రామన్నగూడెం గ్రామ కమిటీ అద్యక్షులు గార మహేష్, యూత్ నాయకులు నాగవత్ కిరణ్,విక్రమ్, ముస్తఫా,ప్రశాంత్,ఖయ్యుమ్,పెద్ది రాజబాబు, సద్దాం,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: