CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గుమ్మడి దొడ్డి గ్రామం లో ఫ్రైడ్, డే డ్రై డే,

Share it:

 


మన్యం మనుగడ వాజేడు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  కార్యక్రమం ఫ్రైడే, డ్రై డే.   మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఇక నుంచి ప్రతి శుక్రవారం  డ్రై డే, ఫ్రైడే పాటించాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే నిర్వహించి గ్రామాలతోపాటు ఇళ్ళను పరిశుభ్రం చేసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామాలు, డ్రై డే పాటించాలని ఒక్క నీటి చుక్క నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం అధికారులు

ఈరోజు గుమ్మడి దొడ్డి గ్రామం లో ఫ్రైడ్ డ్రై డే. కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి . పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. నిలవ ఉన్న నీటిని తొలగించారు. ప్రధానంగా నీరు నిల్వ ఉండకుండా చూడాలి, దోమలు నిల్వ ఉన్న నీటిలో ఉండి మానవాళికి ప్రాణ హాని కలిగిస్తాయి. ముందు జాగ్రత్తగా మొదటి రౌండు. దోమల మందు పిచికారి చేశారు.  గ్రామ పంచాయతీ సర్పంచ్ ,పాయం విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది. కోటిరెడ్డి. చిన్న వెంకటేశ్వర్లు. శేఖర్. లలిత కుమారి. ఆశ కార్యకర్త అంగన్వాడీ, ఆయా, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: