CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పేద కుటుంబానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆర్థిక సహాయం.ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

Share it:


మన్యం మనుగడ కరకగూడెం: గడగడ మండల పరిధిలోని రాయని పేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబీకుడు పోలె బోయిన. ఎల్లయ్య ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించారు ఈ విషయాన్ని బూర్గంపాడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం.రాంబాబు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు దృష్టికి తిసుకెళ్లారు.వెంటనే స్పందించి ఆ పెద కుటుంబానికి రూపాయలు పదివేలు అర్ధిక సహాయం అందచేశారు.పేద కుటుంబాలకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో చిరుమళ్ల ఉప సర్పంచు కొమరం వెంకటేశ్వర్లు,కొమరం సమ్మయ్య,సిద్దబోయన సత్యనారాయణ,సుతారి రంగయ్య,కొమరం రామ్ చరణ్,పోలెబోయిన నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: