CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చండ్రుగొండ లో రేషన్ షాపు సీజ్..

Share it:

 



మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: రేషన్ షాపులో ఉన్న బియ్యానికి లెక్కలకు సరైన పొంతన లేకపోవడంతో చండ్రుగొండ లోని రేషన్ షాప్ నెంబర్:3 సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... గత కొంతకాలంగా రేషన్ షాపు నిర్వహణ సక్రమంగా లేదని ఫిర్యాదు మేరకు జిల్లా సివిల్ సప్లై డీటీలు కృష్ణ,మహేష్ లు శనివారం షాపును తనిఖీ చేశారు.ఈ తనిఖీలో నిల్వకు స్టాక్ రికార్డులకు పొంతనలేకపోవడం, ఏడున్నర క్వింటాల బియ్యం తక్కువగా ఉండటంతో గ్రామస్తులతో విచారణ అనంతరం రేషన్ షాపు ను సీజ్ చేసి, ప్రక్కనే గల డీలర్ రేఖను ఈ షాప్ నిర్వహణ అధికారాలు అప్పగించారు. ఈ తనిఖీలో ఆర్ఐ ముత్తయ్య, వీఆర్వో సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: