CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పలు శుభకార్యాలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు సీతక్క ఎమ్మెల్యే.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం మండల కేంద్రంలోని బిఆర్ ఫంక్షన్ హాల్లో

ఏటూరు నాగారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్ల పెళ్లి నరేందర్ కుమారుడి వివాహానికి, తాడ్వాయి మండలం లోని మాజీ సర్పంచ్ శ్రీను కుమారుడు వివాహానికి, నర్సాపూర్ గ్రామానికి చెందిన నాలి జయసుధ ల కుమార్తె సారీ ఫంక్షన్ కు, పంబా పూర్ గ్రామానికి చెందిన అరెం నరసయ్య కుమారుడి వివాహానికి, కొండపర్తి గ్రామానికి చెందిన ఈ సం సాంబయ్య కుమార్తె వివాహానికి, తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన తాటి బుచ్చి రాములు కుమారుడి వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క,ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి రవళి రెడ్డి,టిపిసిసి కార్యదర్శి పైడకుల అశోక్, జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్లవెంకన్న,

ఏటురునాగరం మండల అధ్యక్షుడు చిటమట రఘు,పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెన్నూరు బాలరాజు, తాడ్వాయి మండల అనంత రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సంపత్, వైస్ ఎంపీపీ పాక సాంబయ్య, మాజీ జెడ్పిటిసి బొల్లు దేవేందర్,మంగపేట మండల అధ్యక్షుడు జయరామ్ రెడ్డి, జిల్లా నాయకులు ఆరెం లచ్చు పటేల్, తాడ్వాయి సర్పంచ్ ఇరుప సునీల్ దొర,తాడ్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్, గోవిందరావు మండల సీనియర్ నాయకులు బుజ్జి బాబు,చల్వాయి ఎంపీటీసీ అనిల్,ఏటూరు నాగరం మహిళా అధ్యక్షురాలు కండకట్ల రాధిక ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కర్నె సత్యం,ఏటూరు నాగరం యూత్ గ్రామ కమిటీ బండారి లక్కీ మహమ్మద్ గౌస్,

సరికొప్పుల శ్రీనివాస్,నసిమ, సోదారి పోషాలు, సప్పిడి రాము,ముస్తఫా,బొగ్గుల సునీల్, అర్జున్,హరిష్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: