CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

హామీలు నెరవేర్చాలి.

Share it:

 



దమ్మపేట జూన్ 21 ( మన్యం మనుగడ ) : దమ్మపేట తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏ ఐ కె.ఎస్) దమ్మపేట మండలం సమితి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లు తో భారీ ర్యాలీ చేసి దమ్మపేట తాసిల్దార్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా (ఏ ఐ కె ఎస్) జిల్లా వర్కింగ్ కార్యదర్శి చండ్ర నరేంద్ర వ్యవసాయ కార్మిక సంఘం (బి కే యం యు) జిల్లా వర్కింగ్ కార్యదర్శి యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతే రాజు అని రైతు లేనిదే దేశం లేదని పేపర్లో ప్రకటన లో టీవీలో ప్రకటనలకే పరిమితం అయ్యారు అని రైతులను ప్రత్యక్షంగా ఆదుకున్నది ఎక్కడా లేదని కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమయ్యారాని లక్ష రూపాయల రుణమాఫీ అమలు కాలేదని రైతు బంధు అందరికీ రావడంలేదని కౌలు రైతులకు ఏ రకమైన ఆర్థిక సహాయం అందడం లేదని రైతులను ఏవిధంగా వీళ్ళు అనుకుంటారో చెప్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు బోర్డర్లో సైనికులు భూమికోసం ఎలా కాపలా కాస్తున్నారు దేశంలో ప్రజల కోసం రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారో ఈ ప్రభుత్వాలు గుర్తించి రైతులకు విత్తనాలు పురుగు మందులు ఉచితంగా ఇవ్వాలని. ఇస్తానన్న లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని .రైతు బంధు అందరికీ వచ్చేలాగే కౌలు రైతులు కూడా రైతు బంధు వర్తింప చేయాలని పోడు భూములు కూడా రైతుబంధు వర్తింపజేయాలని రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ధరణి వెబ్సైట్ లో తప్పులను సరి చేయాలని పాసుబుక్కులు రాని వారందరికీ పాసుబుక్కులు ఇవ్వాలని.ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు లేనియెడల రేపు జూలై 1 2 3 తేదీల్లో హుజూర్నగర్ లో జరుగు ఏ ఐ కె ఎస్ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏ విధంగా కట్టడ చేయాలో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఏవిధంగా గుణపాఠం నేర్పాలోతేలియా చెబుతామని తెలిపినారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు యండమూరి రత్నకుమారి ఏఐటీయూసీ జిల్లా నాయకులు తంగెళ్ల ముడి శివకృష్ణ సిపిఐ మండల కార్యదర్శి పండూరి వీరబాబు ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుంకుపాక ధర్మ ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి బత్తుల సాయి మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు జానీ బేగం తుపాకుల శాంతి ఏఐటీయూసీ నాయకులు నల్ల ప్రసాద్ రైతు సంఘం నాయకులు సత్యనారాయణ గిరిజన సంఘ నాయకులు కొరస వెంకటేష్ ప్రసాదు గాజ బోయిన కృష్ణ వేణి జాన్ బి నక్క నాగమణి నాగేశ్వరరావు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: