CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ఎమ్మెల్యే రాములు నాయక్ జన్మదిన వేడుకలు..

Share it:

 


మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 21, వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో ఖమ్మం లోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి కేక్ కట్ చేసి శాలువా కప్పి ఎమ్మెల్యే కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు యదళ్ళపల్లి వీరభద్రం, మోదుగు రామకృష్ణ, రామ్ శెట్టి రాంబాబు, ధర్మరాజుల సత్యనారాయణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పణితి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచు దేవరకొండ కిరణ్, యల్లంకి పుల్లయ్య, మాచిన్ని సత్యనారాయణ, కాకటి నాగేష్, నాగరాజు, ప్రియాంక, కాకటి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: