CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సి సి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎంపీపీ, జడ్పిటిసి..

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండలం ప్రగళ్లపల్లి పంచాయతీలోని బైరాగులపాడు గ్రామంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిధులతో ఐదు లక్షల వ్యయంతో ఆర్/బి రోడ్డు నుండి తుర్రం రాంబాబు ఇంటి వరకు నిర్మించిన సిసి రోడ్డు పనులకు స్థానిక సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎంపీపీ రేసు లక్ష్మి, జెడ్పిటిసి తెల్లం సీతమ్మ, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకట్ లక్ష్మి, ఎంపిటిసి మడకం రామారావు, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి రాముడు, పార్టీ నాయకులు జై సింహ, శేఖర్, అర్జున్, చిన్న రాజు, వార్డు మెంబర్లు కృష్ణార్జున, కమలాకర్, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: